News
ఉద్యమిస్తే పవన్ వెంట నడుస్తాం:రాయపాటి
జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో ఉద్యమానికి నాయకత్వం వహిస్తే తామంతా ఆయన వెంట నడుస్తామని ఎమ్.పి రాయపాటి సాంబశివరావు ప్రత్యేక హోదాపై బిన్నంగా మాట్లాడారు. ప్రత్యేక హోదా పై తాము చేయవలసినదంతా చేశామని, ఇంక బట్టలూడదీసుకోవాలా అని సీరియస్ గా ప్రశ్నించారు. విజయవాడలో రాయపాటి మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదాపై బిజెపి తప్పు చేస్తోందని అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ తప్పు చేస్తే , ఇప్పుడు బిజెపి తప్పు చేస్తున్నదని, దీనివల్ల బిజెపి, టిడిపిలకు నష్టమని ఆయన అన్నారు. ప్రధాని మోడీ ఈ అంశంపై మాట్లాడడానికి ఆయన స్వదేశంలో ఎక్కడ ఉంటున్నారని, విదేశాలలోనే ఎక్కువ ఉంటున్నారని రాయపాటి వ్యాఖ్యానించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








